కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు:
-మోడీ మానియా పనిచేయలేదు
-బజరంగ్‌దళ్ నినాదం నిలబెట్టలేదు
-భావోద్వేగాలు ఓట్లు రాల్చలేదు
-ఉచితాలు దేశాభివృద్ధికి నిరోధకాలన్న మోడీ కర్ణాటకలో అనేక ఉచిత హామీలు ఇచ్చినా ప్రజలు విశ్వసించలేదు
-తొమ్మిదేళ్ల కేంద్ర ప్రభుత్వ, మూడేళ్లకు పైగా డబుల్ ఇంజిన్ సర్కార్ సాధించిన ప్రగతిని చెప్పలేని పరిస్థితి
-ప్రభుత్వ వ్యతిరేకత, నిరుద్యోగం, పెరిగిన నిత్యావసర వస్తువుల ధరల ప్రభావం ఎన్నికల ఫలితాల్లో కనిపించింది.
-
అందుకే కమలం పార్టీని కాదని కాంగ్రెస్‌కే పట్టం కట్టిన కన్నడ ప్రజలు
No comments:
Post a Comment