టిడిపి సీమాంద్ర నేతలు దేవినేని ఉమా, యనమల వంటి వారితో తటస్త బాబు మరో డ్రామా మొదలు పెట్టించాడు. సంప్రదింపులు ఒకే ప్రాంతవారితో చర్చించి తెలంగాణ పై నిర్ణయం తీసుకుంటే ఊరుకొమంటున్నారు. అయితే ఈ సంప్రదింపులు కాదు ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించాలని తెలంగాణ లోని సకల జనులు ఇరవై ఐదు రోజులుగా సమ్మె చేస్తున్నారు. ఇదీ మీ తటస్త బాబుకు గానీ మీకు గానీ కనిపించడం లేదా? తెలంగాణ బిల్లు పెడితే మొదటి ఓటు మాదే అంటున్న మీ నామాను అడగండి తెలంగాణ ఎందుకు కోరుకుంటున్నారో? మీ ఎర్రబెల్లిని అడగండి ఎందుకు రాజీనామా చేశారో? తనకు రెండుప్రాంతాలు సమానమే అని చెబుతూ ... ఒక ప్రాంతం లోని మొత్తం ప్రజానీకం ఒక లక్ష్యం కోసం ఉద్యమిస్తున్నా పట్టించుకోని మీ అధినేతను అడగండి తెలంగాణ పై ఆయన అభిప్రాయం. ఎందుకంటే ఏ ప్రాంతాల నేతలైన వారి అభిప్రాయాలూ వారికి ఉన్న నేను చెప్పేదే ఫైనల్ అంటున్నాడు కదా చంద్రబాబు గదే చెప్పమనండి తెలంగాణకు అనుకూలమో కాదో. టిడిపి లో ఏమి జరుగుతుందో మీకే తెలియడం లేదు అవి పక్కనపెట్టి సమక్యాంధ్ర అని తెలంగాణ అని రెండు వాదనల నాటక ఇంకా ఎంతకాలం? ముందు మీ పార్టీ వైఖరిని మీ అధినేతతో కేంద్ర ప్రభుత్వానికి చెప్పించండి అప్పుడు వాళ్ళ నాటకాలు మీ డ్రామాలు తెలుగు ప్రజలకు తెలుస్తాయి
Saturday, 8 October 2011
రెండు కళ్ళు యిప్పుడు తటస్థంగా....

Subscribe to:
Post Comments (Atom)
Featured post
-
అనుకోకుండా వచ్చిన జర్నలిజం వృత్తిలో చాలా విషయాలు నేర్చుకున్నాను. రాయడంలో మెళకువలు చెప్పిన పెద్దలు చాలామంది ఉన్నారు. కొవిడ్ సమయంలో ఉద్యోగాన్...
-
పుట్టిన పెరిగిన ప్రాంతమంతమంటే ఎవరికైనా మమకారం ఉంటుంది. అందుకే మా కాలేరు (గోదావరి ఖని) అట్లనే ఉంటది. 80వ దశకంలో కోల్ బెల్ట్ ఏరియాలో ఉపాధి ...
-
నమస్తే తెలంగాణ ఆవిర్భావం రవీంద్రభారతిలో జరిగింది. 6-6-2011న ఆ పత్రిక ప్రారంభోత్సవానికి కేసీఆర్, తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశం...
No comments:
Post a Comment