సకల జనుల సమ్మె ప్రభావం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్రంగా పడింది. దీంతో కాంగ్రెస్ అధిష్టానం దీనిపై సీరియస్ గా ఆలోచిస్తున్నట్టు చర్చల పేరుతో ఒక నాటకాన్ని మొదలు పెట్టింది. తెలంగాణ సమస్య సున్నితమైనదని, జటిలమైనదని పాట పాటనే పడుతూ .. ఈ అంశాన్ని మరికొంత కాలం సాగదీయడమే కాంగ్రెస్ పెద్దల అసలు వ్యూహం. ఎందుకంటే రెండు నెలలుగా ఆజాద్ నాయకత్వంలో జరిగిన సంప్రదింపుల రిపోర్ట్ కాంగ్రెస్ అగ్రనాయకత్వం చేతుల్లోనే ఉన్నది. ఆజాద్ చేసిన పనినే మళ్లీ కొత్తగా రెండు మూడు రోజులుగా ఢిల్లీ పెద్దలు చేస్తున్నారు. దీనికి రాష్ట్ర నేతలతో చర్చలు మిగిశాయి. ఇక కాంగ్రెస్ జాతీయ నేతలతో చర్చలు జరగాల్సి ఉన్నదంటున్నది. ఇదీ ఎప్పటికి పూర్తవుతుందో తెలియని పరిస్థితి. వీరందరితో సంప్రదింపులు పూర్తి అయినా వెల్లడయ్యేది కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం మాత్రమే. దీని బట్టి అర్థం చేసుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ కి తెలంగాణపై ఉన్న చిత్తశుద్ధి. అయితే ఈలోగా ముఖ్యమంత్రి తో సమ్మెను విచ్చిన్నం చేసే ప్రక్రియనూ ప్రారంభించింది. ఆ ప్రయత్నం సఫలం అయితే సరే. లేకపోతే దాని ప్రస్తుత ముఖ్యమంత్రి వైఫల్యంగా చిత్రించి మరొకరిని గద్దె మీద కూర్చోబెట్టం. ఇదీ కాంగ్రెస్ పార్టీ అజెండా. లేకపోతే తెలంగాణ లోని కొందరు ఎమ్మెల్యేలు, ఎంపిలు రాజీనామా చేసి ఉన్నారు. వాటిపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోరు. ప్రతి పక్ష నేత కూడా ప్రభుత్వాన్ని మెజారిటీ నిరూపించుకోవాలని అడగరు. జాతీయ పార్టీలు బిజెపి, సీపిఎం, సిపిఐ ల తో సహా చాలా పార్టీలు తెలంగాణ అంశాన్ని త్వరగా తేల్చాలని ప్రధానికి లేఖలు రాసిన లాభం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టికి సమస్యను పరిష్కరించడం కన్నా దానితో లబ్ధి పొందాలనే కుంచిత బుద్ధితోనే ఆలోచిస్తున్నది. అందుకే సకలజనుల సమస్య ఇప్పుడు జాతీయ సమస్య అయ్యింది.
Monday, 10 October 2011
అణచివేతే అసలు వ్యూహం

Subscribe to:
Post Comments (Atom)
Featured post
ముఖ్యమంత్రి మార్పు ఖాయమేనా?
తెలంగాణ సీఎం ఇటీవల కాలంలో చేస్తున్న వ్యాఖ్యలు విడ్డూరంగా ఉంటున్నాయి. నిన్న వనపర్తి సభలో సీఎం మాట్లాడుతూ.. తెలంగాణకు ఏదో చేయాలనే ఆలోచనతో ప్ర...

-
ఏపీలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్కు ముందు కూటముల కూర్పు, అభ్యర్థుల తర్వాత అక్కడి ప్రజాభిప్రాయాన్ని అనేక సర్వే సంస్థలు తెలుసుకునే ప్రయత్నం చేశ...
-
వరుసగా మూడోసారి నరేంద్రమోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. 2014,2019లో సొంతంగా మెజారిటీ సాధించడంలో మంత్రివర్గ కూర్పులోనూ తన మార్క్ను చూపెట్...
-
రాష్ట్రంలో ఆరు నెలల కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలన ఇప్పుడు చర్చనీయాంశమైంది. ప్రజలు మార్పు కోరుకున్న మార్పు అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం దృష...
No comments:
Post a Comment