Saturday, 31 May 2025

కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్‌ నోటీసులు.. జూన్‌ 4న నిరసనకు కవిత పిలుపు


 

ఏపీలో వాట్సప్‌ ద్వారా మెగా డీఎస్సీ హాల్‌ టికెట్లు


 

అధిక పింఛన్లు ఇచ్చే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌


 

ఆపరేషన్‌ సిందూర్‌పై కాంగ్రెస్‌ రాజకీయం చేయడం లేదు


 

కేసీఆర్‌కు ఒక కన్ను బీఆర్‌ఎస్‌ అయితే, రెండోది జాగృతి


 

తెలంగాణలో అత్యాధునిక గోశాలల ఏర్పాటు


 

ఈ హిట్‌ డైరెక్టర్‌ మద్యం దుకాణాల ఎదుట కోడిగుడ్లు అమ్మాడు


 

ఎస్సీ గురుకుల సొసైటీ సెక్రటరీ అలుగు వర్షిణి వ్యాఖ్యలకు ఆర్‌ఎస్‌పీ కౌంటర్‌


 

జీఎస్టీ రిజిస్ట్రేషన్‌లో అవినీతి పోస్ట్‌..నిర్మలాసీతారామన్‌ స్పందన


 

పాక్‌ నోట చర్చలు.. అవన్నీ బూటకమే


 

Thursday, 29 May 2025

బీజేపీకి బీఆర్ఎస్‌ను అప్పగించే ప్రయత్నం జరుగుతున్నది


 

నాపై పడి ఏడుస్తున్నారు..


 

బీజేపీలో బీఆర్‌ఎస్ విలీనంపై ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలు నిజమే


 

పోలీసుల అదుపులో మావోయిస్టు కునియం హిడ్మ


 

ఎందుకు రిటైర్మెంట్‌... కోహ్లీని అడిగిన హర్భజన్‌ కూతురు


 

తెలంగాణ ప్రభుత్వానికి అల్లు అర్జున్‌ కృతజ్ఞతలు


 

పౌరుషాల గడ్డపై పసుపు జెండా రెప రెపలాడుతోంది


 

రైతాంగానికి వారం రోజుల్లో వారి ఎకౌంట్లలో డబ్బులు వేస్తాం


 

మద్యం తాగిన తర్వాత మనిషి మృగంలా మారుతాడు


 

మనం కలిసికట్టుగా ఉంటే.. వైసీపీ అడ్రస్సే ఉండదు


 

Wednesday, 28 May 2025

కవిత కొత్త పార్టీ పెడుతాారా?

 బీఆర్ఎస్ పార్టీలో సంక్షోభం గురించి రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మీడియాలో దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. ఆమె పార్టీ పెడుతుందని, కాంగ్రెస్ లో చేరుతుందని వార్తలు వస్తున్నాయి. పార్టీలో అంతర్గత సమస్యలు ఉన్నాయనేది ఈ ఎపిసోడ్ తో తేటతెల్లమైంది. అయితే ఇంత జరుగుతున్నా కేసీఆర్ స్పందించలేదు. పైగా పార్టీ నేతలను కూడా దీనిపై ఎక్కువగా స్పందించవద్దు అన్నారు. కేటీఆర్, హరీశ్, కవిత ఎవరైనా సరే కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేయాలి. ఆయనతోనే వారికి ఆ గుర్తింపు. ఆయనను కాదని కొత్త పార్టీ పెట్టినా, తిరుగుబాటు చేసినా గతంలో ఇదేవిధంగా వ్యవహరించిన నేతలకు జరిగిన పరాభవమే వీరికి తప్పదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే కేసీఆర్ ను రాజకీయంగా విభేదించిన వారు కూడా ఆయన తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించడం వల్లనే రాష్ట్రం సాధ్యమైందని అంగీకరిస్తున్నారు. కాబట్టి ఆ పార్టీలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు టీ కప్పులో తుపానులా కొట్టుకుపోతాయని భావిస్తున్నారు.


ఈసారి పుష్కలంగా వానలు


 

సంక్షేమానికి కొత్త బాట చూపిన సంఘ సంస్కర్త ఎన్టీఆర్‌


 

కర్ణాటకలో తొలి ప్రైవేట్‌ హెలికాప్టర్ల తయారీ కేంద్రం


 

ఎన్టీఆర్‌ నుంచి ఎంతో ప్రేరణ పొందాం


 

మూడోసారి పేలిపోయిన స్టార్‌షిప్‌ రాకెట్‌


 

ఐపీఎల్‌ లో కోహ్లీ అరుదైన రికార్డులు


 

విద్యుత్తు వాహనాల ఛార్జింగ్‌ స్టేషన్లే విశ్రాంతి కేంద్రాలు


 

Sunday, 25 May 2025

గోదావరి జలాల్లో ఏపీ కుట్రలపై హరీశ్‌ ఫైర్‌


 

ఆ రాష్ట్రాల అనుభవాలు వింటుంటే అద్భుతంగా ఉంది


 

మూడు రోజులు తెలంగాణకు వర్ష సూచన


 

ఉత్తమ పాలనా పద్ధతులు అవలంబించండి: ప్రధాని సూచన


 

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు సమంజసమైనవే


 

వర్ష బీభత్సం.. దిల్లీ ఎయిర్‌పోర్టులో పైకప్పు నుంచి నీళ్లు


 

యూనస్‌.. బంగ్లాదేశ్‌ను అమెరికాకు అమ్మేస్తున్నారు!


 

బీజేపీ కోసమే కల్వకుంట్ల ఇంటి పంచాయితీ: జగ్గారెడ్డి


 

Friday, 23 May 2025

కేసీఆర్‌ దేవుడు.. ఆయన చుట్టూ దెయ్యాలున్నాయి


‘మా నాయకుడు కేసీఆర్‌ .. ఆయన నాయకత్వంలోనే రాష్ట్రం బాగుపడుతుంది’ అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. అమెరికా పర్యటన ముగించుకొని హైదరాబాద్‌ చేరుకున్న ఆమెకు శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టులో జాగృతి కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడారు.


‘‘వరగంల్‌ సభ తర్వాత రెండు వారాల క్రితం నా తండ్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు లేఖ రాశా. నా అభిప్రాయాలు లేఖ ద్వారా స్పష్టం చేశా. అంతర్గతంగా రాసిన లేఖ ఎలా బయటికి వచ్చిందో అర్థం కావడం లేదు. దీని వెనుక ఎవరు ఉన్నారో తెలియదు. నా కుమారుడి గ్రాడ్యుయేషన్‌ వేడుక పూర్తి చేసుకొని అమెరికా నుంచి వచ్చే లోపు లేఖ బహిర్గతం అయింది. దానిపై హంగామా నడుస్తున్నట్టు తెలిసింది. కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయని మొన్ననే చెప్పాను. నేను అంతర్గతంగా కేసీఆర్‌కు రాసిన ఉత్తరం బహిర్గతం కావడంపై పార్టీలో ఉన్న అందరం ఆలోచించుకోవాల్సిన విషయం. పార్టీలో నాయకులు అనుకుంటున్న విషయాలే నేను లేఖలో ప్రస్తావించాను. గతంలోనూ నా తండ్రికి అంతర్గతంగా లేఖలు రాశా. కేసీఆర్‌ కుమార్తెనైన నేను రాసిన లేఖ లీక్‌ అయింది. దీన్ని బట్టి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నా పరిస్థితే ఇలా ఉంటే మిగిలిన వారి పరిస్థితేంటి? నా లేఖ లీక్‌ వెనుక ఎవరో ఉండి ఉండొచ్చు.


కేసీఆర్‌ దేవుడు.. ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నాయి. వాటి వల్లే పార్టీకి నష్టం. మా నాయకుడు కేసీఆర్‌ .. ఆయన నాయకత్వంలోనే రాష్ట్రం బాగుపడుతుంది. కేసీఆర్‌ నాయకత్వంలోనే  బీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్తుంది.కోవర్టులను పక్కకు తప్పిస్తే పార్టీ బాగుపడుతుంది. పార్టీలో చిన్న చిన్న లోపాలను చర్చించుకోవాల్సిన అవసరముంది. నా తండ్రికి నేను రెగ్యులర్‌గా లేఖలు రాస్తా. ఇందులో వ్యక్తిగత ఎజెండా ఏమీ లేదు. నా లేఖ చూసి కాంగ్రెస్‌, బీజేపీ సంబర పడ్సాలిన పనిలేదు’’ అని కవిత అన్నారు. ఎల్కతుర్తి సభ తర్వాత పాజిటివ్‌, నెగిటివ్‌ ఫీడ్‌ బ్యాక్‌ పేరుతో భారాస అధినేత కేసీఆర్‌కు ఇటీవల కవిత రాసిన లేఖ బయటికొచ్చింది. ఈ లేఖ రాజకీయ


వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం కావడంతో ఆమె స్పందించారు.

ఏ తప్పూ చేయకుంటే నోటీసు ఇవ్వగానే ఉలుకు ఎందుకు?


 

కేసీఆర్ కు లేఖ రాసింది నేనే.. బైట పెట్టిన వారెవరు?


 

కేంద్రం అనుమతివ్వగానే పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు పనులు


 

తండ్రికి లేఖ రాయాల్సిన అవసరమేంటి?: కోమటిరెడ్డి


 

సింగూరు ప్రాజెక్టును ఎకో టూరిజంగా తీర్చిదిద్దుతాం


 

కొడాలి నానిపై లుకౌట్‌ నోటీసు జారీ


 

కేసీఆర్ కు ఎమ్మెల్సీ కవిత సంచలన లేఖ


 

Monday, 19 May 2025

పథకాలు, పౌరసేవలపై ఆకస్మిక తనిఖీలు


 

సీఎం చంద్రబాబుకు మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ లేఖ


 

గుల్జార్‌ హౌస్‌ ఘటనపై నివేదిక ఇవ్వండి


 

స్లీపర్‌ సెల్స్‌పై దృష్టి పెట్టండి.. సీఎస్‌, డీజీపీకి పవన్‌కల్యాణ్‌ లేఖ


 

జన్‌ సురాజ్‌ పార్టీ తొలి జాతీయ అధ్యక్షుడిగా ఉదయ్‌ సింగ్‌


 

భారత్‌ ధర్మశాల కాదు


 

జమ్ముకశ్మీర్‌ సమస్యలపై మాట్లాడే అర్హత ఏ ఇతర దేశానికీ లేదు


 

ఆగస్టు 29న విశాల్‌, సాయి ధన్సికల వివాహం


 

పాకిస్థాన్‌కు గూఢచర్యం.. రెండు వారాల్లో 12 మంది అరెస్టు


 

Sunday, 18 May 2025

ఎన్నికల ముందు సుద్ద పూస మాటలు, ఇప్పుడేమో మద్యం ధరల పెంపు


 

రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ రెడ్డిపై ఎమ్మెల్యే కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు


 

కాంగ్రెస్‌ పాలనపై రఘునందన్‌ రావు ప్రశంసలు.. కౌంటర్‌ ఇస్తున్న నెటీజన్లు


 

రాజ్యాంగమే సర్వోన్నతమైనది


 

తెలంగాణకు కావాల్సింది గ్లామర్ సీఎం కాదు… గుండె ఉన్న సీఎం


 

చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్


 

ఉగ్రవాదంపై పాక్‌ అబద్ధాలను బట్టబయలు చేశాం


 

Saturday, 17 May 2025

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చేదు అనుభవం


 

మహిళలందరికీ ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం


 

దౌత్య యుద్ధానికి భారత్‌ సిద్ధం


 

కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేస్తాం


 

వీసా గడువు మించిందా.. బహిష్కరణ వేటు తప్పదు


 

ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి కొత్త పార్టీ?

 


భారత్‌ -పాక్‌ ప్రత్యక్ష శాంతి ఒప్పంద చర్చలు జరపాలి

 


పాక్‌కు గూఢచర్యం చేస్తోన్న యూట్యూబర్ అరెస్ట్‌


 

త్వరలో తెలంగాణ రైజింగ్‌ విజన్‌ బోర్డు ఏర్పాటు


 

Like, Share, Subscribe




అనుకోకుండానే 2007లో జర్నలిజం వృత్తిలోకి ప్రవేశించిన నాకు తక్కువ సమయంలోనే లబ్ధ ప్రతిష్టులైన జర్నలిస్టులతో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది.  తెలంగాణ ఉద్యమకాలం నుంచే నా అభిప్రాయాలను వివిధ మాధ్యమాల ద్వారా పంచుకున్నాను. అందులో rajuasari.blogspot.com ద్వారా అనేక ఆర్టికల్స్, విశ్లేషణలు రాశాను. యూట్యూబ్ ద్వారా  ఆ ప్రయత్నాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. http://www.youtube.com/@AsariRaju 

 

Friday, 16 May 2025

బీజేపీ బలంగా ఉందని ప్రశంసించిన చిదంబరం

 


కేటీఆర్‌, హరీశ్‌రావుల భేటీకి ప్రాధాన్యం


 

రికార్డు సృష్టించేలా విశాఖలో అంతర్జాతీయ యోగా డే


 

తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తాం


 

రాష్ట్రపతి/గవర్నర్‌కు సుప్రీంకోర్టు కాలపరిమితి విధించవచ్చా?

తమిళనాడు శాసనసభ ఆమోదం తెలిపిన 10 బిల్లులను ఆ రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌.ఎన్‌. రవి ఆమోదించకుండా తన వద్ద ఉంచుకోవడం సరికాదని గత నెల 8న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. 415 పేజీల తీర్పును వెలువరించింది. రాష్ట్రాలు పంపే బిల్లులను రాష్ట్రపతి/ గవర్నర్‌ గరిష్ఠంగా మూడు నెలల్లోగా ఆమోదించడమో లేకుంటే తిప్పి పంపించడమో చేయాలని తీర్పు ఇచ్చింది. బిల్లులను వెనక్కి పంపితే ఎందుకు అలా చేశారనే కారణాలు కూడా చెప్పాలని పేర్కొన్నది. గవర్నర్లు బిల్లులపై జాప్యం చేస్తుంటే సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని రాష్ట్రాలకు స్పష్టం చేసింది. గవర్నర్ల నిష్క్రియాపరత్వం న్యాయసమీక్ష పరిధిలోకి వస్తుందని తెలిపింది. రాజ్యాంగ అధికరణం 142  ద్వారా అటువంటి సంపూర్ణ అధికారం సుప్రీంకోర్టుకు ఉన్నదని వెల్లడించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి రాజ్యాంగంలోని ఆర్టికల్‌  143(1) కింద సుప్రీంకోర్టుకు 14 ప్రశ్నలు సంధించారు. అధికరణం 143(1) ప్రకారం సుప్రీంకోర్టు న్యాయసలహా కోరే అధికారం రాష్ట్రపతికి ఉన్నది. ఈ ప్రశ్నలపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉన్నది. 







రాష్ట్రపతి లేవనెత్తిన ప్రశ్నలు ఇవే..


1) రాజ్యాంగంలోని అధికరణం 200 కింద బిల్లు సమర్పించినప్పుడు గవర్నర్‌ ముందున్న రాజ్యాంగ ప్రత్యామ్నాయాలేమిటి?

2) అధికరణం 200 కింద బిల్లు సమర్పించినప్పుడు తనకున్న అధికారాలను వినియోగించే అవకాశం గవర్నర్‌కు ఉన్నప్పుడు ఆయన క్యాబినెట్‌ సలహాకు కట్టుబడి ఉండాలా?

3) అధికరణం 200 కింద తనకున్న రాజ్యాంగ విచక్షణాధికారాన్ని గవర్నర్‌ వినియోగించడం న్యాయ పరిశీలన పరిధిలోకి వస్తుందా?

4) అధికరణం 200 కింద గవర్నర్‌ చర్యలపై న్యాయ సమీక్షకు రాజ్యాంగంలోని అధికరణం 361 పూర్తిగా నిషేధిస్తుందా?

5) రాజ్యాంగపరంగా నిర్ణీత కాలపరిమితి లేనప్పుడు, అధికరణం 200 ప్రకారం గవర్నర్‌కు ఉన్న అధికారాలపై న్యాయపరమైన ఉత్తర్వుల ద్వారా కాలపరిమితులను విధించవచ్చా.. అది ఎలా అమలు చేయాలన్న విధానాన్ని సూచించవచ్చా?

6) అధికరణం 201 ప్రకారం రాష్ట్రపతి రాజ్యాంగ విచక్షణాధికారాన్ని వినియోగించుకోవడం న్యాయ పరిశీలన పరిధిలోకి వస్తుందా?

7) రాజ్యాంగం ప్రకారం నిర్ణీత కాలవ్యవధులు లేనప్పుడు అధికరణం 201 ప్రకారం రాష్ట్రపతికి ఉన్న విచక్షణాధికారాలపై న్యాయపరమైన ఉత్తర్వుల ద్వారా గడువులు విధించవచ్చా?.. అది ఎలా అమలు చేయాలన్న విధానాన్ని సూచించవచ్చా?

8) రాజ్యాంగపరంగా రాష్ట్రపతి తన అధికారాలను వినియోగించే ఆమోదం లేదా తిరస్కరణ కోసం గవర్నర్‌ బిల్లును పంపినప్పుడు సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని రాష్ట్రపతి తీసుకోవాలా?

9)చట్టం అమల్లోకి రాకముందే అధికరణం 200, 201 కింద గవర్నర్‌, రాష్ట్రపతి తీసుకున్న నిర్ణయాలను కోర్టులు పరిశీలించడం సరైందేనా? ఒక బిల్లు చట్టంగా మారకముందు అందులోని అంశాలపై న్యాయపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి న్యాయస్థానాలకు అనుమతి ఉన్నదా?

10) రాష్ట్రపతి, గవర్నర్‌ రాజ్యాంగబద్ధ అధికారాలు, ఉత్తర్వులను ఏ రకంగానైనా రాజ్యాంగంలోని అధికరణం 142 భర్తీ చేస్తుందా?

11) రాష్ట్ర శాసనసభ చేసిన చట్టం అధికరణం 200 కింద గవర్నర్‌ సమ్మతి లేకుండా అమల్లోకి రావొచ్చా?

12) అధికరణం 145 (3) ప్రకారం రాజ్యాంగ అంశాలతో ముడిపడి ఉన్న ప్రశ్నలు ఉన్న ప్రొసీడింగ్స్‌  ఏ ధర్మాసనం ముందుకు వచ్చినా దాన్ని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించడం తప్పనిసరి కదా?

13) అధికరణం 142 కింద ఉన్న సుప్రీంకోర్టు అధికారాలు కేవలం ప్రొసీజర్‌ లాకే పరిమితమా? లేదా అధికరణం 142 కింద జారీ చేసిన ఉత్తర్వులు ప్రస్తుత సబ్‌స్టాంటివ్‌ లా  లేదా రాజ్యాంగంలోని నిబంధలకు వ్యతిరేకంగా ఉన్నా చెల్లుబాటు అవుతాయా?

14) ఒక్క అధికరణం 131 కింద తప్ప కేంద్ర, రాష్ట్రాల మధ్య వివాదాలను పరిష్కరించడానికి సుప్రీంకోర్టు ఇతర అధికార పరిధిలను రాజ్యాంగం నిషేధిస్తుందా?



Thursday, 15 May 2025

కొత్త పార్టీ పెట్టాలనే కవిత ఆలోచనను స్వాగతిస్తున్నాం


కొత్త పార్టీ పెట్టాలనే కవిత ఆలోచనను స్వాగతిస్తున్నామని కాంగ్రెస్‌ మీడియా సెల్‌ ఛైర్మన్‌ సామా రామ్మోహన్ రెడ్డి అన్నారు. సొంత పార్టీ, కన్న తండ్రి, తోడబుట్టిన వాళ్లు, కుటుంబం మీద కవిత అసంతృప్తితో ఉన్నారని ఆరోపించారు. తనను జైల్లో పెట్టిన వాళ్లను వదిలిపెట్టనని గతంలోనే కవిత అన్న విషయాన్ని గుర్తుచేశారు. తనను జైలులో పెట్టించిన బీజేపీతో బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం చేసుకోవడం జీర్ణించుకోలేక బాహాటంగానే కవిత తన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని సామ విమర్శించారు.


కులగణనతో అందరికీ న్యాయం


 

Monday, 12 May 2025

తెలంగాణలో ఆర్టీఐ కమిషనర్ల నియామకం


 

‘కాల్పుల విరమణ’కు ముందే కేంద్రం అలా చేసి ఉండాల్సింది


 

కోహ్లీ రిటైర్మెంట్ పై అనుష్క శర్మ ఎమోషనల్‌ పోస్టు

 


ఆపరేషన్‌ సిందూర్‌.. జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని


 

హైడ్రా వల్ల ఇప్పటికే జరిగే నష్టం జరిగింది


 

పార్టీలో నాపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు

 


నరేంద్ర మోడీ వ్యూహాలు శత్రుదేశం ఊహలకు కూడా అందవు

 


కాంగ్రెస్ లో కాక పుట్టించిన ఈటల వ్యాఖ్యలు


బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరిన ఈటల రాజేందర్ అక్కడ సంతృప్తిగా ఉన్నారా? అసంతృప్తిగా ఉన్నారా? అనే చర్చ ఇప్పుడు రాజకీయవర్గాల్లో జరుగుతున్నది. బీజేపీ అధ్యక్ష పదవి ఆశిస్తున్న ఆయన అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. అయితే బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పులపై కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలకు ఆ పార్టీ నేతలు అసెంబ్లీ, బయట కౌంటర్ ఇచ్చారు. క్లారిటీ ఇచ్చారు. వారికి వాదనకు మద్దతుగానే ఈటల రాజేందర్ మాట్లాడినట్లు తెలుస్తోంది. కేంద్ర గణాంకాల ప్రకారం 2024-25 నాటికీ తెలంగాణ అప్పు రూ. 4.63.583 కోట్లు అని చెప్పారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ నేతలు చెబుతున్న 7 లక్షల, 8 లక్షల కోట్ల అప్పు ఆరోపణలకు చెక్ పెట్టారు. బీఆర్ఎస్ హయాంలో ఆయన ఆర్థిక మంత్రిగా పనిచేసిన అనుభవం ఉండటం, ఆయన వాదనకు బలం చేకూరుస్తున్నది. దీంతో నేడు కాంగ్రెస్ నేతలు పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఈటలను తిట్టడానికే ప్రెస్ మీట్ పెట్టినట్టు చెప్పారు. కాంగ్రెస్ చామల కిరణ్ కుమార్ రెడ్డి అయితేబీజేపీ పై ఉన్న ఫ్రస్టేషన్ సీఎం రేవంత్ రెడ్డిపై చూపించడం కరెక్ట్ కాదన్నారు.బీఆర్ఎస్ తో పంచాయితీ పెట్టుకున్న ఈటల బీజేపీకి వెళ్లి అక్కడ ఇమడలేకపోతున్నారుపార్టీ అధ్యక్ష పదవి వస్తుందని, సీఎం అయిపోవచ్చనే పిచ్చి ఆలోచనతో ఈటల ఉన్నారు. కానీ బీజేపీలోని సీనియర్ నేతలు ఈటలను లాస్ట్ బెంచ్ కు పరిమితం చేశారు.దీంతో బీజేపీలో తన పరిస్థితి అర్థం కాక పార్టీ హైకమాండ్ వద్ద మంచి మార్కులు కోసం సీఎం రేవంత్ రెడ్డిని ఈటల విమర్శిస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు సీఎంపై ఈటల వ్యాఖ్యలను నిరసిస్తూ ఆయన ఇంటిపై దాడికి ఆ పార్టీ కార్యకర్తలు వెళ్లారు. పీసీసీ అధ్యక్షుడు ఈటల కులం ఏమిటో చెప్పాలనడంపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముదిరాజ్ కులానికి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలకు ఈటల రాజేందర్ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఆనాడు మేము సమైక్యరాష్ట్రంలో సీమాంధ్ర నాయకులతో కొట్లాడినం. దీనిపై కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నాం. కానీ మీ లెక్క పదవుల కోసం పెదవులు మూసుకోలేదని విమర్శించారు. మీలా మోకరిల్లిన వాళ్లం కాదన్నారు. మేము తెలంగాణ నికార్సైన బిడ్డగా కొట్లాడి తెచ్చుకున్నాం కాబట్టి మాకు ఆ దుఃఖం, ఆవేదన ఉంటుందన్నారు. సీఎం నీకు దమ్ముంటే 20- 30 ఏండ్ల కిందట చెరువుల పక్కన కట్టుకున్న పేదలకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. వాళ్లకు ఎల్‌ఆర్‌ఎస్‌ , బీ ఆర్‌ఎస్‌ ఉన్నదన్నారు. కొట్లాడితే దీరుడితో కొట్లడతాం కానీ.. రండలతో ఏం కొట్లాడతాం అన్నారు. మొత్తానికి ఈటల వ్యాఖ్యలు కాంగ్రెస్ లో కాక పుట్టించాయి.  




తెలంగాణ వ్యతిరేక కూటమి కుట్రలను ఛేదించాలె

 


ప్రజల ప్రశ్నలే కేసీఆర్ అస్త్రాలు?

 


బోర్లు.. అప్పుల బాధలు, కరెంట్ షాక్ లు

 


తెలంగాణ ప్రజలారా తస్మాత్ జాగ్రత్త!


 

కాంగ్రెస్ లో కాక పుట్టించనున్న క్యాబినెట్ విస్తరణ


 

బీజేపీ నెక్ట్స్ టార్గెట్ ఏపీనేనా?


 

తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష


 

ఆ మూడు ముగిసిన అంశాలేనా?


 

ఆ రెండు చోట్ల అంచనాలు నిజమౌతాయా? తప్పుతాయా?


 

కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ సుభిక్షం


 

మూడు రాష్ట్రాలతో ముడిపడిన మోడీ భవితవ్యం


 

మరోసారి ప్రమాదంలో తెలంగాణ అస్తిత్వం


 

ఎవరి ధీమాలో వారు!


 

అవకాశవాద రాజకీయాలు, అసత్య ప్రచారాలు


 

చంద్రబాబు అరెస్ట్.. అనంతర పరిణామాలు


 

బీఆర్ఎస్ కు టాస్క్.. విపక్షాలకు టప్


 

స్వరాష్ట్రంలో విద్యా వికాసం దిశగా..


 

సకల జనుల సంక్షేమం


 

నియామకాలపై అసత్య ప్రచారాలు నిజాలు


 

కర్ణాటకలో కుదిరింది.. కానీ తెలంగాణలో కష్టమే


 

వివాదాస్పదం. ఆ నేతల వైఖరి


 

Saturday, 10 May 2025

జాబ్ క్యాలెండర్ అమలు ఎప్పుడు?

 రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేదని సీఎం రేవంత్ రెడ్డి పదే పదే చెబుతున్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన నగదు కూడా లేదంటున్నారు. మరి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి అందులో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో శ్వేత పత్రం విడుదల చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటివరకు ప్రభుత్వం అట్టహాసంగా నియామకపత్రాలు అందిస్తున్న వాటిలో ఎక్కువశాతం గత ప్రభుత్వ హయాంలోనే వచ్చిన నోటిఫికేషన్లే అని వారి వాదన. అయితే ప్రభుత్వాలు మారినా నియామక ప్రక్రియ అనేది నిరంతరంగా కొనసాగుతుందని ప్రభుత్వ చెబుతున్న మాట. సరే ఆ సంగతి పక్కనపెడితే గత ఏడాది అసెంబ్లీ వేదికగా ఆగస్టులో


జాబ్ క్యాలెండర్ ప్రకటించింది. వాటికి సంబంధించిన ఒక్క నోటిఫికేషన్ కూడా ఇప్పటివరకు విడుదల కాలేదు. కొత్త ఏడాదిలో అప్పుడే 5 నెలలు పూర్తికావొస్తున్నాయి. జాబ్ క్యాలెండర్ అమలు అంటే జనవరి టు డిసెంబర్ ఉండాలి కదా అని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బూచిగా చూపెట్టి ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలుతో పాటు ఉద్యోగాల భర్తీ అంశాన్ని మరుగున పడేసే ప్లాన్ వేస్తున్నదని మండిపడుతున్నారు.

Featured post

అస్సాం అసెంబ్లీ పోరు: కాంగ్రెస్‌కు అగ్నిపరీక్ష

ప్రియాంక గాంధీ ముందున్న సవాళ్లు ఇవే డిస్పూర్: అస్సాం అసెంబ్లీ ఎన్నికల నగారా మోగుతున్న తరుణంలో, రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా వేడెక్కిం...