ఈసారి మోడీకి వ్యతిరేకంగా ప్రజలే పోరాడుతున్నారు. ఇవి మన ఎన్నికలు కాదు. కానీ స్వతస్సిద్ధంగా జనం ముందుకు వస్తున్నారు. మోడీని ఓడించాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే అధిక ధరల వల్ల, నిరుద్యోగం వల్ల, గత 10 సంవత్సరాలలో ఆయన చెప్పినవన్నీ అబద్ధమని తేలిపోవడం వల్ల
- మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు
No comments:
Post a Comment