Sunday, 12 May 2024

కళ్యాణ్ మామకు నా మద్దతు ఎపుడూ ఉంటుంది




నంద్యాల టూర్ పై స్టైలిశ్‌ స్టార్‌ బన్నీ క్లారిటీ ఇచ్చారు. తనకు ఏ రాజకీయపార్టీతో  సంబంధంలేదన్నారు. మా మావయ్య పవన్ కళ్యాణ్ కు నా మద్దతు ఎపుడూ ఉంటుందన్నారు.  శిల్పా రవి నాకు 15 ఏళ్లుగా మిత్రుడని అతనికి మద్దతు ఇస్తానని గతంలో మాట ఇచ్చాను. 

అందుకే రాజకీయాలతో సంబంధం లేకుండా స్నేహితుడిగా మాత్రమే శిల్పా రవికి మద్దతుగా నంద్యాల వెళ్లానని చెప్పారు. తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం అస్సలు లేదని స్పష్టం చేశారు. ఓటు వేసిన అనంతరం ఆయన ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించు కోవాలని కోరారు. 

No comments:

Post a Comment

Featured post

థాంక్స్‌ టు ఆల్‌ మై సబ్‌స్క్రైబర్స్‌

అనుకోకుండా వచ్చిన జర్నలిజం వృత్తిలో చాలా విషయాలు నేర్చుకున్నాను. రాయడంలో మెళకువలు చెప్పిన పెద్దలు చాలామంది ఉన్నారు. కొవిడ్‌ సమయంలో ఉద్యోగాన్...