కొవిడ్ ఉధృతి చాలా తగ్గిందని అంతా అనుకుంటున్న సమయంలో అది అక్కడక్కడా పంజా విసురుతూనే ఉన్నది. తాజాగా సింగపూర్‌లో కొవిడ్ కలకలం సృష్టిస్తున్నది. ఈ నెల 5 నుంచి 11 వ తేదీ మధ్య వారం వ్యవధిలో 25,900 పైగా కేసులు నమోదయ్యాయి. ప్రతి వారం అంతకు ముందు వారం కన్నా రెట్టింపు కేసులు నమోదవుతున్నాయి. దీంతో సింపూర్ ప్రభుత్వం హెల్త్ అడ్వైజరీ జారీ చేసింది. మాస్క్ ధరించడం సహా ప్రజలంతా కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించింది.
Saturday, 18 May 2024
సింగపూర్‌లో కొవిడ్ కలకలం
కొవిడ్ ఉధృతి చాలా తగ్గిందని అంతా అనుకుంటున్న సమయంలో అది అక్కడక్కడా పంజా విసురుతూనే ఉన్నది. తాజాగా సింగపూర్‌లో కొవిడ్ కలకలం సృష్టిస్తున్నది. ఈ నెల 5 నుంచి 11 వ తేదీ మధ్య వారం వ్యవధిలో 25,900 పైగా కేసులు నమోదయ్యాయి. ప్రతి వారం అంతకు ముందు వారం కన్నా రెట్టింపు కేసులు నమోదవుతున్నాయి. దీంతో సింపూర్ ప్రభుత్వం హెల్త్ అడ్వైజరీ జారీ చేసింది. మాస్క్ ధరించడం సహా ప్రజలంతా కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించింది.
Subscribe to:
Post Comments (Atom)
Featured post
-
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వ హించాలని బీజేపీ డిమాండ్ చేస్తున్నది. తాము అధికారంలోకి వస్తే విమోచన దినాన్ని అధికారికంగా జరు...
-
పుట్టిన పెరిగిన ప్రాంతమంతమంటే ఎవరికైనా మమకారం ఉంటుంది. అందుకే మా కాలేరు (గోదావరి ఖని) అట్లనే ఉంటది. 80వ దశకంలో కోల్ బెల్ట్ ఏరియాలో ఉపాధి ...
No comments:
Post a Comment