కేసీఆర్ ను తిట్టడానికి పార్టీల్లో, నేతల్లో సమైక్యత వచ్చింది. ఏకాభిప్రాయం వచ్చింది. రెండుకళ్ళ సిద్ధాంతం సబబే అనిపించింది . ఒకరి మనోభావాలు మరొకరు అర్థం చేసుకున్నారు. ఇదంతా దేనికోసం సీమాంధ్ర లో తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి, వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందడానికి మాత్రమే! సీమాంధ్ర ఇప్పుడు జరుగుతున్న ఉద్యమానికి సంఘీభావం కాదు, సమైక్య రాష్ట్రం కోసం అంతకంటే కాదు. తెలంగాణ పై నిర్ణయం జరిగిపోయాక ఇక ఏమీ చేయలేము అని చెప్పలేక ఇప్పుడు ప్రజలను తప్పుదోవ పట్టించడానికి, ఎన్నికల్లో ఓట్లు దండుకోవడానికే! బహుపరాక్ ప్రజలారా!!
Subscribe to:
Post Comments (Atom)
Featured post
-
అనుకోకుండా వచ్చిన జర్నలిజం వృత్తిలో చాలా విషయాలు నేర్చుకున్నాను. రాయడంలో మెళకువలు చెప్పిన పెద్దలు చాలామంది ఉన్నారు. కొవిడ్ సమయంలో ఉద్యోగాన్...
-
పుట్టిన పెరిగిన ప్రాంతమంతమంటే ఎవరికైనా మమకారం ఉంటుంది. అందుకే మా కాలేరు (గోదావరి ఖని) అట్లనే ఉంటది. 80వ దశకంలో కోల్ బెల్ట్ ఏరియాలో ఉపాధి ...
-
నమస్తే తెలంగాణ ఆవిర్భావం రవీంద్రభారతిలో జరిగింది. 6-6-2011న ఆ పత్రిక ప్రారంభోత్సవానికి కేసీఆర్, తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశం...
No comments:
Post a Comment