Tuesday, 14 October 2025

నీటిపారుదల శాఖలో 106 మంది ఇంజినీర్ల బదిలీ

 


హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా 106 మంది ఇంజినీర్లను బదిలీ చేస్తూ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్‌వోసీల జారీలో ఆరోపణలు, క్షేత్రస్థాయిలో ఇష్టారాజ్యంగా వ్యవహరించడం వంటి ఫిర్యాదుల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు. బదిలీ అయిన వారిలో ఈఈలు, డీఈఈలు, ఏఈఈలు ఉన్నారు. హైదరాబాద్ సర్కిల్ పరిధిలోనే 60 మందికి పైగా ఇంజినీర్లను బదిలీ చేయడం గమనార్హం.

No comments:

Post a Comment

Featured post

ఓట్ల తొలగింపుపై అఖిలేశ్ యాదవ్ తీవ్ర ఆగ్రహం.. ఈసీ తీరుపై ప్రశ్నల వర్షం!

  లక్నో: ఓటర్ల జాబితా నుంచి ఓట్లను అక్రమంగా తొలగిస్తున్నారంటూ సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేశ్ యాదవ్ ఎన్నికల సంఘం తీరుపై తీవ్రస్థాయి...