సర్వేలో పాల్గొనకపోతే మాట్లాడొద్దు. కాంగ్రెస్ కు ఓటు వేయకపోతే ప్రశ్నించొద్దు. సామాజిక, ఆర్థిక, రాజకీయ, కుల సర్వే రిపోర్ట్ అసెంబ్లీలో ఎందుకు పెట్టలేదంటే నో ఆన్సర్. ముందు రోజు మంత్రి చెప్పిన మాటలనే అసెంబ్లీలో చదివి వినిపించిన ముఖ్యమంత్రి.. దీనికే చప్పట్లు కొట్టాలని కోరడం.. ప్రజాపాలనా మజాకా!
Subscribe to:
Post Comments (Atom)
Featured post
దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోంది
ఢిల్లీలో నిరసనకారులపై భారీగా పోలీసు బలగాలను మోహరించడమే దీనికి నిదర్శనం మండిపడిన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బెంగళూరు: ప్...
-
దేశవ్యాప్త నిరసనలకు పిలుపు వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మాదురోను అమెరికా దళాలు బంధించడాన్ని భారతదేశంలోని వామపక్ష పార్టీలు (CPI, CPI(M), ఫార...
-
అలీ ఖమేనీ మృతితో రగిలిపోతున్న ఇరాన్ ఇజ్రాయెల్‌కు లరిజానీ భయంకర హెచ్చరిక! టెహ్రాన్: ఇరాన్ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ మరణంతో పశ్చిమ...
-
శ్రీవాణిని కేతన్ హైస్కూల్ లో పదవ తరగతి సమయంలో పొద్దున మాకు ట్యూషన్స్ ఉండేవి. ప్రభాకర్ రెడ్డి సార్ (మాథ్య్స్) , సీతారామరావు సార్ (సోష...

No comments:
Post a Comment