Thursday, 15 October 2026

రామచంద్రమూర్తి గారితో పనిచేసే గొప్ప అవకాశం

 జర్నలిజంలో ట్రైనింగ్‌ సమయంలో మొదలు డెస్క్‌లో చేరేవరకు అప్పటి ఆంధ్రజ్యోతి ఎడిటర్‌ రామచంద్రమూర్తి గారు ఇచ్చిన సూచనలు, అందంచిన ప్రోత్సాహం మరువలేనవి. ఆయన కాలమ్‌ కు శీర్షిక పెట్టడం గొప్ప అనుభూతి. అట్లాంటి సీనియర్‌ సంపాదకులు మూర్తి గారితో ఎప్పుడూ నేరుగా ఫొటో దిగే అవకాశం దక్కలేదు. గురువారం 'తెలుగుప్రభ' రీ లాంచ్‌ కార్యక్రమంలో మా ఎండీ, ఎడిటర్‌ ఉద్యోగులను భాగస్వాములుగా చేస్తూ షేర్లు వచ్చిన పత్రాన్ని మూర్తి చేతుల మీదుగా తీసుకోవడం సంతోషాన్ని ఇచ్చింది. 





No comments:

Post a Comment

Featured post

రామచంద్రమూర్తి గారితో పనిచేసే గొప్ప అవకాశం

 జర్నలిజంలో ట్రైనింగ్‌ సమయంలో మొదలు డెస్క్‌లో చేరేవరకు అప్పటి ఆంధ్రజ్యోతి ఎడిటర్‌ రామచంద్రమూర్తి గారు ఇచ్చిన సూచనలు, అందంచిన ప్రోత్సాహం మరువ...