హైదరాబాద్: తెలంగాణలో మూడో దశ ఎన్నికల (telangana Panchayat elections) పోలింగ్ ముగిసింది. బుధవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. మధ్యాహ్నం ఒంటిగంట వరకు కొనసాగింది. క్యూలైన్‌లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. తొలుత వార్డు స్థానాలు, ఆ తర్వాత సర్పంచ్ ఓట్లు లెక్కిస్తారు. సర్పంచ్ ఫలితాలను ప్రకటించిన అనంతరం ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహిస్తారు. వార్డు సభ్యులతో సమావేశం నిర్వహించి ఉప సర్పంచ్ ఎన్నిక చేపడతారు. మూడో దశలో మొత్తం 3,752 సర్పంచ్, 28,410 వార్డు స్థానాలకు ఎన్నికలు జరిగాయి.
Subscribe to:
Post Comments (Atom)
Featured post
అయోధ్య నుంచి పోటీ చేయండి
యోగి ఆదిత్యనాథ్‌కు అఖిలేశ్ యాదవ్ సవాల్ త్వరలో రామ మందిరానికి ఎస్పీ నేతలతో కలిసి వెళ్తా: ఎస్పీ అధినేత న్యూఢిల్లీ, అక్టోబర్ 8: ఉత్తరప్రదే...
-
దేశవ్యాప్త నిరసనలకు పిలుపు వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మాదురోను అమెరికా దళాలు బంధించడాన్ని భారతదేశంలోని వామపక్ష పార్టీలు (CPI, CPI(M), ఫార...
-
అలీ ఖమేనీ మృతితో రగిలిపోతున్న ఇరాన్ ఇజ్రాయెల్‌కు లరిజానీ భయంకర హెచ్చరిక! టెహ్రాన్: ఇరాన్ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ మరణంతో పశ్చిమ...
-
శ్రీవాణిని కేతన్ హైస్కూల్ లో పదవ తరగతి సమయంలో పొద్దున మాకు ట్యూషన్స్ ఉండేవి. ప్రభాకర్ రెడ్డి సార్ (మాథ్య్స్) , సీతారామరావు సార్ (సోష...
No comments:
Post a Comment