పశ్చిమబెంగాల్‌లో భాజపాకు అధికారం దక్కేనా? తమిళనాడులో డీఎంకే మరోసారి విజయం సాధిస్తుందా? కేరళలో కాంగ్రెస్ పరిస్థితి ఏంటీ? మరి కొన్ని గంటల్లో ఈ ప్రశ్నలకు సమాధానాలు తేలనున్నాయి. యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తున్న పశ్చిమ బెంగాల్ (West Bengal), కేరళ, అస్సాం, తమిళనాడు (Tamil Nadu), పుదుచ్చేరీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికాసేపట్లో వెల్లడి కానున్నాయి. మరి ఈ 4 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతంలో 2021లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో (Assembly Elections) ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయో ఓసారి గుర్తుచేసుకుందాం..!
పశ్చిమ బెంగాల్:
మొత్తం సీట్లు : 294 ; మ్యాజిక్ ఫిగర్ : 148
టీఎంసీ - 215
బీజేపీ - 77
ఇతరులు - 2
తమిళనాడు
మొత్తం సీట్లు : 234 ; మ్యాజిక్ ఫిగర్ : 118
డీఎంకే -133
అన్నాడీఎంకే - 66
కాంగ్రెస్ - 18
బీజేపీ - 4
పీఎంకే - 5
వీసీకే - 4
సీపీఐ - 2
సీపీఎం - 2
కేరళ
మొత్తం సీట్లు : 140 ; మ్యాజిక్ ఫిగర్ : 71
ఎల్‌డీఎఫ్ - 99
సీపీఎం - 62
సీపీఐ - 17
ఇతరులు - 20
యూడీఎఫ్ - 41
కాంగ్రెస్ - 21
ఐయూఎంఎల్ - 15
ఇతరులు - 5
అస్సాం
మొత్తం సీట్లు : 126 ; మ్యాజిక్ ఫిగర్ : 64
బీజేపీ - 60
ఏజీపీ - 9
యూపీపీఎల్ - 6
కాంగ్రెస్ 29
ఏఐయూడీఎఫ్ - 16
బీపీఎఫ్ - 4
సీపీఎం - 1
స్వతంత్రులు - 1
పుదుచ్చేరీ
మొత్తం సీట్లు : 30 ; మ్యాజిక్ ఫిగర్ : 16
ఆల్ ఇండియా ఎన్‌ఆర్ కాంగ్రెస్ - 10
డీఎంకే - 6
కాంగ్రెస్ - 2
బీజేపీ - 6
స్వతంత్రులు - 6
No comments:
Post a Comment