కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిందని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర విమర్శలు చేశారు. హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అప్పట్లో నిపుణులైన ఇంజినీర్ల మాట వినకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం వల్లే నేడు కాళేశ్వరం కాస్తా "కూళేశ్వరం"గా మారిందని ఎద్దేవా చేశారు. ఈ ప్రాజెక్టు అక్రమాలపై, లోపాలపై బీఆర్‌ఎస్ నాయకులు ఎంత తక్కువ మాట్లాడితే వారి అంత మంచిదని ఆయన హితవు పలికారు.
Subscribe to:
Post Comments (Atom)
Featured post
దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోంది
ఢిల్లీలో నిరసనకారులపై భారీగా పోలీసు బలగాలను మోహరించడమే దీనికి నిదర్శనం మండిపడిన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బెంగళూరు: ప్...
-
దేశవ్యాప్త నిరసనలకు పిలుపు వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మాదురోను అమెరికా దళాలు బంధించడాన్ని భారతదేశంలోని వామపక్ష పార్టీలు (CPI, CPI(M), ఫార...
-
అలీ ఖమేనీ మృతితో రగిలిపోతున్న ఇరాన్ ఇజ్రాయెల్‌కు లరిజానీ భయంకర హెచ్చరిక! టెహ్రాన్: ఇరాన్ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ మరణంతో పశ్చిమ...
-
శ్రీవాణిని కేతన్ హైస్కూల్ లో పదవ తరగతి సమయంలో పొద్దున మాకు ట్యూషన్స్ ఉండేవి. ప్రభాకర్ రెడ్డి సార్ (మాథ్య్స్) , సీతారామరావు సార్ (సోష...

No comments:
Post a Comment