Tuesday, 4 August 2026

పీఎం సూర్య ఘర్ యోజనతో 19 లక్షల ఇళ్లకు ఉచిత విద్యుత్



  • కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి


పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన ద్వారా దేశవ్యాప్తంగా 19 లక్షలకు పైగా కుటుంబాలు ఉచిత విద్యుత్‌ను పొందుతున్నాయని కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఈ పథకం స్వచ్ఛమైన, ఇంధన భద్రత కలిగిన భారత నిర్మాణానికి దోహదపడుతోందన్నారు. రూఫ్‌టాప్ సోలార్ ద్వారా 25 వేలకుపైగా కేంద్ర ప్రభుత్వ భవనాలు, 81 వేలకుపైగా రాష్ట్ర ప్రభుత్వ భవనాలకు విద్యుత్ సరఫరా జరుగుతోందని వెల్లడించారు.

No comments:

Post a Comment

Featured post

రేవంత్‌కు కేసీఆర్‌పై కోపం ఉంటే ఆయనపై తీర్చుకోండి.. రైతులపై కాదు: ఈటల

మేడిగడ్డ వద్ద నీరు వృథాగా సముద్రంలోకి వెళ్తోందని ఆరోపణ గోదావరి నీటిని ఎత్తిపోసి రైతులను ఆదుకోవాలి.. కృష్ణా నుంచి నీరు విడుదల చేయాలని డిమాండ్...