జనన, మరణాల నమోదు (సవరణ) బిల్లు-2026కు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఇప్పటికే లోక్‌సభలో ఆమోదం పొందిన ఈ బిల్లు 1969 చట్టాన్ని సవరిస్తుంది. ఆలస్యంగా జరిగే నమోదులను కట్టడి చేయడం, జననాలు, మరణాలను సకాలంలో నమోదు చేసేలా ప్రోత్సహించడం దీని ప్రధాన ఉద్దేశమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ తెలిపారు. ఆలస్య నమోదు దుర్వినియోగాన్ని అరికట్టేందుకే ఈ చట్ట సవరణ తీసుకొచ్చినట్లు వివరించారు.
Subscribe to:
Post Comments (Atom)
Featured post
రేవంత్‌కు కేసీఆర్‌పై కోపం ఉంటే ఆయనపై తీర్చుకోండి.. రైతులపై కాదు: ఈటల
మేడిగడ్డ వద్ద నీరు వృథాగా సముద్రంలోకి వెళ్తోందని ఆరోపణ గోదావరి నీటిని ఎత్తిపోసి రైతులను ఆదుకోవాలి.. కృష్ణా నుంచి నీరు విడుదల చేయాలని డిమాండ్...
-
దేశవ్యాప్త నిరసనలకు పిలుపు వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మాదురోను అమెరికా దళాలు బంధించడాన్ని భారతదేశంలోని వామపక్ష పార్టీలు (CPI, CPI(M), ఫార...
-
అలీ ఖమేనీ మృతితో రగిలిపోతున్న ఇరాన్ ఇజ్రాయెల్‌కు లరిజానీ భయంకర హెచ్చరిక! టెహ్రాన్: ఇరాన్ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ మరణంతో పశ్చిమ...
-
శ్రీవాణిని కేతన్ హైస్కూల్ లో పదవ తరగతి సమయంలో పొద్దున మాకు ట్యూషన్స్ ఉండేవి. ప్రభాకర్ రెడ్డి సార్ (మాథ్య్స్) , సీతారామరావు సార్ (సోష...
No comments:
Post a Comment