Tuesday, 4 August 2026

హైదరాబాద్‌లో బ్రిక్స్ అవినీతి నిరోధక వర్కింగ్ గ్రూప్ సమావేశం ప్రారంభం

 



హైదరాబాద్‌లో రెండు రోజుల పాటు జరిగే రెండో బ్రిక్స్ అవినీతి నిరోధక వర్కింగ్ గ్రూప్ సమావేశం ప్రారంభమైంది. ప్రారంభ సమావేశంలో సిబ్బంది, శిక్షణ శాఖ కార్యదర్శి రచన షా మాట్లాడుతూ అవినీతి ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధికి ప్రధాన అడ్డంకిగా మారిందన్నారు. పరారీలో ఉన్న నేరస్థుల అప్పగింత, అక్రమ ఆస్తుల స్వాధీనం, సరిహద్దులు దాటే అక్రమ ఆర్థిక ప్రవాహాల నియంత్రణకు దేశాల మధ్య మరింత సమన్వయం అవసరమని పిలుపునిచ్చారు.

No comments:

Post a Comment

Featured post

హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో సవాల్

దానం నాగేందర్ సంచలన నిర్ణయం హైదరాబాద్:తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో తనపై అనర్హత వేటు వేస్...