Tuesday, 4 August 2026

సింగరేణికి కేంద్రం పూర్తి సహకారం



  • కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి

సింగరేణి సంస్థ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు. తాడిపల్లి-2 ఓపెన్‌కాస్ట్ గనిని వేలం లేకుండానే సింగరేణికి కేటాయించామని చెప్పారు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రకాశం ఖని ఓపెన్‌కాస్ట్ డిప్‌సైడ్ బ్లాక్ కూడా సింగరేణికి దక్కడం సంతోషకరమని పేర్కొన్నారు.

No comments:

Post a Comment

Featured post

హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో సవాల్

దానం నాగేందర్ సంచలన నిర్ణయం హైదరాబాద్:తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో తనపై అనర్హత వేటు వేస్...