నాగోయిలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత మహిళల స్క్వాష్ జట్టు అద్భుత ప్రదర్శన కొనసాగిస్తోంది. నేడు సింగపూర్‌తో జరిగిన మ్యాచ్‌లో 2-0 తేడాతో విజయం సాధించి సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లడంతో పాటు భారత్‌కు కనీస పతకాన్ని ఖాయం చేసింది. తన్వి ఖన్నా, అహనాత్ సింగ్ తమ ప్రత్యర్థులపై అద్భుత విజయాలు సాధించారు. మరోవైపు గ్రీకో-రోమన్ రెజ్లింగ్ 87 కేజీల విభాగంలో సునీల్ కుమార్ కూడా సెమీఫైనల్స్‌లోకి ప్రవేశించారు.

No comments:
Post a Comment