ఖతార్ వ్యాపారవేత్తలతో దోహాలో జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. భారత్‌లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఖతార్ వ్యాపారవేత్తలను ఆహ్వానించారు. ఆర్థిక సంవత్సరంలో భారత్ సాధించిన రికార్డు స్థాయి స్థూల ఎఫ్‌డీఐ ప్రవాహాన్ని ఆమె ఈ సందర్భంగా ప్రస్తావించారు.

No comments:
Post a Comment