Tuesday, 4 August 2026

భారీ వర్షాలకు రెడ్ అలర్ట్.. పలు రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరిక

 



అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కింలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అండమాన్-నికోబార్ దీవులు, ఛత్తీస్‌గఢ్, కేరళ, కర్ణాటక, జార్ఖండ్ తదితర రాష్ట్రాల్లోనూ రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరించింది.

No comments:

Post a Comment

Featured post

హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో సవాల్

దానం నాగేందర్ సంచలన నిర్ణయం హైదరాబాద్:తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో తనపై అనర్హత వేటు వేస్...