Tuesday, 4 August 2026

274 మంది పరారీలోని నేరస్థుల రప్పింపు

 



2019 నుంచి 2026 మధ్య 36 దేశాల నుంచి 274 మంది పరారీలో ఉన్న నేరస్థులను భారత్‌కు తీసుకొచ్చినట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. గత మూడేళ్లలో 401 మంది నేరస్థులపై ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయని తెలిపింది. భారత్‌పోల్ వేదిక ద్వారా 1,400కుపైగా కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థలను అనుసంధానించామని, పీఎంఎల్‌ఏ కింద రూ.17,874 కోట్ల ఆస్తులను జప్తు చేసినట్లు వెల్లడించింది.

No comments:

Post a Comment

Featured post

ఇన్స్యూరెన్స్ లేకపోతే ఇంధనం కట్

కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు తదుపరి విచారణ ఆగస్టు 18కు వాయిదా  దేశంలో చెల్లుబాటయ్యే మోటార్ వాహన బీమా (ఇన్సూరెన్స్) లేకుండా కోట్లాద...